రాసిపెట్టుకో..మరో పదేళ్లు మాదే అధికారం

– పాలమూరు ప్రాజెక్టులను పూర్తిచేసి చూపిస్తా – రాయలసీమ లిఫ్ట్‌ను చంద్రబాబు రద్దు చేసుకోవాల్సిందే – ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నాం – మహిళలను కోటీశ్వరులను చేసే పనిలో ఉన్నాం – ఎస్సీ వర్గీకరణను అమలు చేసి చూపాం – కొల్హాపూర్ పర్యటనలో సిఎం రేవంత్ ఉద్ఘాటన కొల్హాపూర్,ప్రజాతంత్ర,జూలై 18: పదేళ్లపాటు తానే అధికారంలో ఉంటానని, పాలమూరుప్రాజెక్టులను…
