సీఎంకు యాదగిరిగుట్ట అర్చకుల ఆశీర్వచనం

– పుట్టిన రోజు సందర్భంగా మంత్రుల, ఎంపీల, ఎమ్మెల్యేల శుభాకాంక్షలు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 8: పుట్టిన రోజు సందర్భంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డికి యాదగిరిగుట్ట శ్ర్షీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ అర్చకులు ప్రత్యేక ఆశీర్వచనం అందజేశారు. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ రేవంత్‌రెడ్డికి ఫోన్ చేసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే రేవంత్‌రెడ్డిని…
