ఆంధ్రా ప్రయోజనాలు ముఖ్యమా.. మోదీని మోయడం ప్రధానమా?
చంద్రబాబు, పవన్ బాబులూ కళ్లు తెరవండి! కేంద్రంలో బీజేపీకి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తగిన మెజార్టీ రాకపోయినా, ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మాత్రం బీజేపీని, నరేంద్రమోదీ ప్రభుత్వాన్ని భుజాల మీద మోస్తున్నారు. నేనే నిజమైన రాజును అనే వారెప్పుడూ నిజమైన రాజు కారు. మోదీ తరపున యుద్ధం చేసి ఆ యుద్ధంలో…