ఉస్మానియా వైద్యులు ఆదర్శనీయులు

బాలికకు పునర్జన్మ ప్రసాదించినందుకు సీఎం అభినందనలు హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 19: కాలేయం పూర్తిగా చెడిపోయి కోమాలోకి వెళ్లి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ పదిహేనేళ్ల బాలికకు ఉస్మానియా హాస్పిటల్ వైద్యులు కాలేయ మార్పిడి శస్త్రచికిత్సను దిగ్విజయంగా పూర్తిచేశారు. హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌కు చెందిన బీటెక్ ఫస్టియర్ చదువుతున్న బ్లెస్సీ గౌడ్ అనే బాలికకు మరు జన్మను…
