ముఖ్యమంత్రి ప్రజలకు క్షమాపణలు చెప్పాలి

– విపరీతంగా అప్పులు చేస్తున్న ప్రభుత్వం – యూరియా సంక్షోభంపై ప్రభుత్వ వైఖరి అనుమానాస్పదం – ఫిరాయింపులపై సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు – బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.ఆర్ గజ్వేల్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 5: దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రాన్ని బంగారు పళ్లెంలో పెట్టి కాంగ్రెస్ చేతిలో పెట్టామని కానీ ఇచ్చిన హామీలను అమలు…
