గద్దర్ అవార్డులకు మేం సుముఖం: సిఎం రేవంత్ ప్రకటనపై స్పందించిన మెగాస్టార్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 30 : విశ్వంభర అవార్డు ప్రదానోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సినీనటుడు చిరంజీవి స్పందించారు. సినిమా అవార్డులను పునరుద్దరిస్తూ సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. గద్దర్ అవార్డులు ఇవ్వాలని తీసుకున్న నిర్ణయానికి ధన్యవాదాలు అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదనను ఫిలిం ఛాంబర్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్…