పద్మశ్రీ గ్రహీతలకు ఒక్కొక్కరికి 25 లక్షల ఆర్థిక సాయం
సన్మానం చేసి చెక్కులను అందించిన సిఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 10 : పద్మశ్రీ అవార్డు గ్రహీతలను సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారంఘనంగా సన్మానించారు. అనంతరం ఒక్కొక్కరికి రూ.25 లక్షల చెక్కును ముఖ్యమంత్రి అందజేశారు. చెక్కులు అందుకున్న వారిలో పద్మశ్రీ అవార్డు గ్రహీతలు గడ్డం సమ్మయ్య , దాసరి కొండప్ప, వేలు ఆనందచారి,…