సీఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ పర్యటన

– మాజీ మంత్రి జోగు రామన్న హౌస్ అరెస్ట్ ఆదిలాబాద్, ప్రజాతంత్ర, జనవరి 16: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లా పర్యటన నేపథ్యంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి జోగు రామన్నను శుక్రవారం హౌస్ అరెస్టు చేశారు. ఆయనతో పాటు పలువురు బీఆర్‌ఎస్ నేతలను హౌస్ అరెస్టు…
