కాంగ్రెస్ పార్టీ మధిర ఎమ్మెల్యే అభ్యర్థి భట్టి
రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ తొలి విడుత జాబితాను విడుదల చేసింది. 55మందితో కూడినతొలి జాబితా విడుదల చేయగా…వీరిలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది నియోజకవర్గాలు ఉన్నాయి. వాటిలో రెండు నియోజకవర్గాలు మాత్రమే వెలుపడ్డాయి. మిగతా ఎనిమిది నియోజకవర్గాలు ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుతం కేటాయించిన నియోజకవర్గాల అభ్యర్థులు భట్టి విక్రమార్క ( మధిర),…