పబ్‌లు, డ్రగ్స్‌ను కంట్రోల్ చేయడం లేదు
వరుస ఘటనలు జరుగుతున్నా చర్యలేవీ సిఎల్‌పి నేత భట్టి విక్రమార్క సోనియా, రాహుల్‌కు ఈడి నోటీసులపై మండిపాటు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 4 : హైదరాబాద్‌లో పబ్‌లు, డ్రగ్స్‌ను కంట్రోల్ చేయడం లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. వరుస ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వంలో చలనం రావడం లేదన్నారు. కంట్రోల్ లేకపోవడం వలన మైనర్…