మాజీ ఎమ్మెల్యే అలిరెడ్డి ప్రవీణ్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరిక
విపక్షనేత మల్లికార్జున ఖర్గే సమక్షంలో పార్టీలో చేరిక వరదలనుంచి ప్రజలను ఆదుకోవడంలో కేసిఆర్ విఫలం క్లౌడ్ బరస్ట్ వ్యాఖ్యలపై మరోమారు మండిపడ్డ రేవంత్ న్యూ దిల్లీ ,జూలై19: టీఆర్‌ఎస్ పార్టీకి మాజీ ఎమ్మెల్యే అలిరెడ్డి ప్రవీణ్ రెడ్డి రాజీనామా చేసి కాంగ్రెస్ గూటికి చేరారు. కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నాయకుడు మల్లిఖార్జునఖర్గే, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్…