రాష్ట్రంలో వాతావరణ మార్పులు
– మూడో వారంలో పిడుగులతో కూడిన వర్షాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 5: రాష్ట్రంలో ఈ నెల చివరలో అకాల వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వెదర్ మ్యాన్ వెల్లడించారు. 18, 19 తర్వాత ఉరుములు మెరుపులు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. అయితే అప్పటివరకు ఎండలు ఇదేస్థాయిలో కొనసాగుతాయని వెదర్ మ్యాన్…
