కాంగ్రెస్ అప్పులను బిఆర్‌ఎస్ ఖాతాలో వేశారు
కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోంది మండిపడ్డ సిద్ధ్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మెదక్,ప్రజాతంత్ర,సెప్టెంబర్17: కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న అప్పును తెలివిగా బీఆర్‌ఎస్ ప్రభుత్వ ఖాతాలో వేశారని రేవంత్‌రెడ్డి సర్కారుపై మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. మెదక్‌లో ఆయన మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రం అప్పుల్లో కూరుకు పోయిందంటూ సీఎం రేవంత్, కాంగ్రెస్ చేస్తున్న…