బ్యాంకింగ్ వ్యవస్థలో ప్రక్షాళన అవసరం

– ఆర్‌బీఐ గవర్నర్ మల్హోత్రాకు సీపీ సజ్జనార్ లేఖ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 22: సైబర్ నేరాలను అరికట్టాలంటే బ్యాంకింగ్ వ్యవస్థలో సమూల ప్రక్షాళన అవసరమని హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ పేర్కొన్నారు. సైబర్ ముఠాలకు ’మ్యూల్ అకౌంట్లు’ వరంగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నగర పోలీసులు చేపట్టిన ’ఆపరేషన్ ఆక్టోపస్’ దర్యాప్తులో వెలుగు చూసిన అంశాల…
