మట్టి గణపతి విగ్రహాలనే పూజించాలి

– సమాచార శాఖ ప్రత్యేక కమిషనర్ ప్రియాంక హైదరాబాద్, ఆగస్టు 26 : పర్యావరణాన్ని పరిరక్షించేందుకు మట్టి వినాయక విగ్రహాలనే పూజించాలని సమాచార పౌరసంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ సిహెచ్.ప్రియాంక సూచించారు. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ సచివాలయం ప్రాంగణంలోని మీడియా సెంటర్‌లో సుమారు 150 మట్టి వినాయక విహ్రాలను జర్నలిస్టు సోదరులకు మంగళవారం పంపిణీ చేశారు. ఈ…
