మల్లన్న సాగర్ ఆర్ అండ్ ఆర్ కాలనీలో ఘర్షణ
– హరీష్ రావు గోబ్యాక్ అంటూ నినాదాలు – పోలీసుల లాఠీచార్జ్ -» కాంగ్రెస్ చీప్ ట్రిక్కులు: హరీష్ రావు విమర్శ సిద్దిపేట, ప్రజాతంత్ర ఫిబ్రవరి 7: గజ్వేల్ మున్సిపల్ ఎన్నికల ప్రచారం రాజకీయ విమర్శలతో మొదలై, చివరకు మల్లన్నసాగర్ ఆర్ అండ్ ఆర్ కాలనీలో ఘర్షణల వరకు చేరింది. ఒకవైపు మాజీ మంత్రి హరీశ్…
