హన్మకొండ బిఆర్‌ఎస్ కార్యాలయంపై ముదురుతున్న వివాదం..
తొలగించాలని కాంగ్రెస్..టచ్ చేయొద్దని బీఆర్‌ఎస్ కొనసాగుతున్న నేతల సవాళ్ల పర్వం పార్కు స్థలం కబ్జా చేశారని, అక్రమంగా నిర్మించారని ఆరోపణలు జీబ్ల్యూఎంసీ అధికారుల్లో టెన్షన్.. హన్మకొండ, ప్రజాతంత్ర, జూలై 5 : హన్మకొండ బిఆర్‌ఎస్ పార్టీ ఆఫీస్ స్థలం వివాదం రోజురోజుకూ ముదురుతుంది. అక్రమంగా నిర్మించిన బిఆర్‌ఎస్ పార్టీ కార్యాయాన్ని వెంటనే తొలగించాలని కాంగ్రెస్ డిమాండ్…