వరంగల్ జిల్లాలో జడ్పీల గందరగోళానికి తెర
![](https://www.prajatantranews.com/wp-content/uploads/2024/11/ZP-confusion-in-Warangal-district-768x436.jpg)
అర్బన్, రూరల్ జిల్లా పరిషత్‌లలో మార్పులు హనుమకొండ, వరంగల్ జడ్పీల ఏర్పాటు స్పష్టతనిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సర్కారు.. రాష్ట్ర ప్రభుత్వం 2016లో జిల్లాల పునర్విభజన చేపట్టింది. ఇందులో ఉమ్మడి వరంగల్ ను మొదట ఐదు జిల్లాలుగా విభజించింది. వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగామ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలను ఏర్పాటు చేయగా.. 2019లో…