జార్ఖండ్ నిరుద్యోగులకు సీజేపీ మద్దతు

– దేశంలో ప్రెజర్ గ్రూపుగా పనిచేస్తాం – రాజకీయ పార్టీగా మారే ఆలోచన లేదు – సీజేపీ నేత అభిజిత్ దీప్కే స్పష్టీకరణ ముంబై, ఆగస్ట్ 5 : జార్ఖండ్ ఉద్యోగ నియామక పరీక్షల్లో అక్రమాలు జరిగాయంటూ నిరసనలు తెలుపుతున్న అభ్యర్థులకు కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) మద్దతు ప్రకటించింది. అవసరమైతే రాంచీకి వెళ్లి ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొంటామని…
