సుప్రీంకోర్టు తదుపరి సీజేఐ జస్టిస్ సూర్యకాంత్

- కేంద్రానికి సిఫార్సు చేసిన ప్రస్తుత సీజేఐ గవాయ్ న్యూదిల్లీ, అక్టోబర్ 27: సుప్రీంకోర్టు కొత్త ప్రధాన నాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ శర్మ నియామకం కానున్నారు. ఆయన పేరును సీజేఐ భూషణ్ రామకృష్ణ గవాయ్ కేంద్రానికి సిఫారసు చేశారు. జస్టిస్ సూర్యకాంత్ పేరును ఒక లేఖలో కేంద్ర న్యాయశాఖ మంత్రికి ఆయన తెలియజేశారు. గవాయ్ వారసుడి…
