ఆర్బిట్రేషన్ సెంటర్‌తో హైదరాబాద్‌కు ప్రపంచ ఖ్యాతి
భవననిర్మాణానికి శంకుస్థాపనలో సిజె జస్టిస్ ఎన్వీ రమణ ప్రజాతంత్ర, హైదరాబాద్, మార్చి 12 : హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ ప్రపంచ ఖ్యాతి సాధించాలని సుప్రీమ్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ఈ కేంద్రం వల్ల హైదరాబాద్‌కు మరింత పేరు వొస్తుందన్నారు. భవన నిర్మాణానికి గచ్చిబౌలిలో విలువైన భూమి కేటాయించిన సీఎం…