వికలాంగులపై స్మిత వ్యాఖ్యల పట్ల సీఎం స్పందించాలి
క్రమశిక్షణ రాహిత్యం కింద చర్యలు తీసుకోవాలి రేవంత్ మొదటి అపాయింట్మెంట్ వికలాంగురాలికే ఇచ్చారు..అంగవైకల్యం ఉన్న జైపాల్ రెడ్డి ఉత్తమ పార్లమెంటేరియన్ సీఎంఓలో పనిచేసి అవగాహనలేక మాట్లాడటం బాధాకారం..సీఎం స్పందించకపోతే ట్యాంక్ బండ్ పై నిరసన దీక్ష సివిల్స్ పరీక్షల కోచ్ బాలలత మల్లవరపు డిమాండ్ ఖైరతాబాద్, ప్రజాతంత్ర, జూలై 23 : దివ్యాంగులపై ఎక్స్ వేదికగా…