Tag #city people #home towns #RTC #Special buses

సొంతూళ్లకు బయలుదేరిన నగర ప్రజలు

– ప్రత్యేక బస్సులు నడుపుతున్న ఆర్టీసీ హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, అక్టోబర్‌ 1: ‌దసరా పండుగ సందర్భంగా హైదరాబాద్‌ ‌నగర వాసులు సొంతూళ్లకు బ‌య‌లుదేరారు. ప్రస్తుతం బస్‌స్టాండ్‌లు అన్ని జనాలతో కిక్కిరిసిపోయాయి. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. దసరాకి ప్రత్యేకంగా 7754 బస్సులను ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసింది. జేబీఎస్‌,…