మజ్లిస్‌కు ప్రయోజనం కోసమే నగర విస్తరణ

– ప్రజలపై పన్నుల భారం పడడం ఖాయం – ‘సమ్మిట్’ ఒప్పందాలపై అన్ని వివరాలు వెల్లడిరచాల్సిందే – ‘నకిలీ’లతో ఒప్పందాలతో నట్టేట మునుగుతాం – కుల గణనపై కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి – ప్రభుత్వ తీరుపై బీజేపీ చీఫ్ రామచందర్‌రావు ధ్వజం హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 10: నగర శివార్లలోని 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు,…
