జూలై 9న దేశ వ్యాప్త సమ్మె

గ్రామీణ బంద్‌ను జయప్రదం చేయండి కార్మిక, కర్షకులను మరిచిన మోదీ -సిఐటియు రాష్ట్రకమిటీ సభ్యులు కే.రాజయ్య పటాన్ చెరు, ప్రజాతంత్ర, జూన్ 19: జులై 9న జరిగే దేశ వ్యాప్త సమ్మె, గ్రామీణ బంద్‌ను జయప్రదం చేయాలని సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు కే రాజయ్య అన్నారు. మండలంలోని రుద్రారం శివారులో గల తోషిబా పరిశ్రమలో…
