భారత్‌లో సిటీ బ్యాంక్ కన్జూమర్ బిజినెస్ టేకోవర్
న్యూ దిల్లీ, జూలై 27 : భారత్‌లో సిటీ బ్యాంక్ కన్జూమర్ బిజినెస్‌ను టేకోవర్ చేసుకోవాలన్న యాక్సిస్ బ్యాంక్ ప్రతిపాదనకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సీసీఐ ఆమోదం తెలిపింది. సిటీ బ్యాంక్-యాక్సిస్ బ్యాంక్ మధ్య కుదిరిన ఈ ఒప్పందం దేశీయంగా ఫైనాన్సియల్ సర్వీసెస్ రంగంలోనే అతిపెద్దది. గత మార్చి 30న భారత్‌లో సిటీ బ్యాంక్…