Tag #CIT #Madras Highcourt #orders #Karoor Stampede

కరూర్‌ తొక్కిసలాటపై ‘సిట్‌’

– ఆదేశించిన మద్రాసు హైకోర్టు చెన్నై, అక్టోబర్‌ 3: తమిళనాడులోని కరూర్‌లో గత నెల 27న జరిగిన తొక్కిసలాటలో 41మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ఏర్పాటుకు మద్రాసు హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. ప్రామాణిక కార్యాచరణ విధానాలు రూపొందించే వరకూ రాష్ట్ర, జాతీయ రహదారుల వెంబడి రాజకీయ పార్టీల ర్యాలీలపై తాత్కాలిక…