రాష్ట్రంలో సినిమాల తయారీ ఇక సులభతరం

– అన్ని అనుమతులకు వెబ్‌సైట్ రూపకల్పన – ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు హైదరాబాద్, సెప్టెంబర్ 15 : రాష్ట్రంలో సినిమాల చిత్రీకరణ, అందుకు కావాల్సిన పలు అనుమతులు, థియేటర్ల నిర్వహణకు పొందాల్సిన అనుమతులు, సినీ రంగ అభివృద్దికి కావాల్సిన అనుమతులన్నీ ఒకే విండో ద్వారా పొందేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక వెబ్‌సైట్ రూపొందిస్తోంది. ఈ…
