సీఐఐ తెలంగాణ గ్రీనథాన్ విజేతలకు రూ.1లక్ష విలువైన హెల్త్ కార్డ్
•కిమ్స్ హాస్పిటల్ సీఎండీ డాక్టర్ బి.భాస్కరరావు ప్రకటన ముషీరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 15 : కార్పొరేట్ ప్రొఫెషనల్స్ ఫిట్ నెస్ నియమాల ద్వారా ఆరోగ్యకరమైన, చురుకైన జీవనశైలిని అవలంబించేలా ప్రోత్సహించడానికి సీఐఐ తెలంగాణ నిర్వహించిన ఫ్లాగ్ షిప్ ఈవెంట్ కార్పొరేట్ గ్రీనథాన్ నాలుగో ఎడిషన్ ఆదివారం జరిగింది. ఇందులో ఎంపిక చేసిన సీఈఓలతో సహా వెయ్యిమంది…