సిగాచీ యాజమాన్యంపై సిఎం ఫైర్

బాథ్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక మృతుల కుటుంబాలకు కోటి పరిహారం ఇప్పిస్తామని ప్రకటన సంగారెడ్డి, ప్రజాతంత్ర, జూలై 1: పాశమైలారం ఘటన మృతుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం ఇప్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. అదేవిధంగా తీవ్రంగా గాయపడి ఎలాంటి పని చేసుకోలేని స్థితిలో ఉన్న బాధిత కుటుంబాలకు రూ.10 లక్షలు,…
