ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు

– 4న విచారణకు హాజరు కావాలని ఆదేశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 31: బీఆర్ ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు జారీ చేసింది. జనవరి 29న సమ్మక్క సారక్క జాతర దగ్గర జరిగిన గొడవలో కరీంనగర్ కమిషనర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును సీఐడీకి…
