చిత్రకళా కవిత్వం…

జ్ఞాపకాలకు మతిమరుపు ఉండదు… తలచుకుంటే వాటంతటికి అవే మరోమారు పిలవకుండగ మనో నేత్రాల ముందు కన్పిస్తాయి అని అక్షరాల జడివానలో కురిపించిన సృజనశీలి. అమెరికా చికాగో నగరంలోని పేలోస్ హిల్స్ లో నివసిస్తున్న పద్మశ్రీ ప్రొఫెసర్ డాక్టర్ యస్. వి. రామారావు (శిరందాసు వెంకటరామారావు). గుడివాడలో పుట్టాను… గుడివాడ హైస్కూల్ చిత్రకారుణ్ణి చేసింది.. గుడివాడ కాలేజీ…