చిప్పలతుర్తి గ్రామ లేఔట్‌పై వివరాలివ్వండి

– పంచాయతీకి హైకోర్టు నోటీసులు హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 16: మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం చిప్పలతుర్తి గ్రామంలో వందల కోట్ల విలువైన 112 ఎకరాల భూమిలో వేసిన లేఔట్, అందుకు అధికారుల నుంచి పొందిన అనుమతుల వివరాలు ఇవ్వాలని సదరు గ్రా పంచాయతీకి హైకోర్టు నోటీసులిచ్చింది. చిప్పలతుర్తిలో సర్వే నెం. 58/1 నుంచి 5,…
