మీరే మళ్లీ సిఎం కావాలి…సిఎం కేసీఆర్…సిఎం కేసీఆర్
సిద్ధిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 6 : బిఆర్‌ఎస్ పార్టీ అధినేత, ఆపద్ధర్మ సిఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు(కేసీఆర్)ను బుధవారం ఆయన స్వగ్రామమైన సిద్ధిపేట అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని చింతమడక గ్రామస్థులు ఎర్రవెల్లిలో గల కేసీఆర్ ఫామ్ హౌస్‌కు వెళ్లి కలిశారు. గ్రామానికి చెందిన సుమారు 10 ప్రయివేట్ బస్సులలో గ్రామానికి చెందిన సుమారు 500 మంది వరకు…