ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ

– రామచందర్‌రావు గృహ నిర్బంధంపై నాయకుల ఖండన హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 12: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావును పోలీసులు గృహనిర్బంధం చేసి తనతో సహా అనేకమంది నాయకులను, కార్యకర్తలను నిర్బంధించడం కాంగ్రెస్ ప్రభుత్వ దౌర్జన్యానికి నిదర్శనం అని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతల రామచంద్రారెడ్డి తీవ్రంగా విమర్శించారు. పెద్దమ్మగుడి ఆలయ కార్యక్రమం, దేశవ్యాప్తంగా…
