కొరోనా ముప్పు ఇంకా పొంచి ఉంది
ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సిందే…టీకా వేసుకోవాల్సిందే టీకా ఉత్పత్తిలో ఆదర్శంగా హైదరాబాద్ 12-14 ఏండ్ల పిల్లల వ్యాక్సినేషన్ ప్రారంభించిన మంత్రి హరీష్ రావు బాలల టీకా ఉత్పత్తి చేసిన బిఇని అభినందించిన మంత్రి ప్రజాతంత్ర, హైదరాబాద్, మార్చి 16 : కొరోనా ప్రభావం తగ్గిందే తప్ప ప్రమాదం ఇంకా పొంచి ఉందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ…
