పరిశుభ్రత పాటించని ‘మన ట్రస్ట్’

– చైల్డ్ రైట్స్ కమిషన్ తనిఖీలో వెల్లడి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 30: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మధ్యాహ్న భోజనం సరఫరా చేసే ఉప్పలన రామంతాపూరనలో ఉన్న ‘మన ట్రస్ట్’ను చైల్డ్ రైట్స్ కమిషన్ చైరనపర్సనన సీతాదయాకరనరెడ్డి ఆధ్వర్యంలో శనివారం ఆకస్మికంగా తనిఖీ చేసింది. ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో 970కు పైగా ప్రభుత్వ పాఠశాలలకు మధ్యాహ్న…
