వికలాంగుల వృత్తి శిక్షణ కేంద్రాన్ని సందర్శించిన చైల్డ్ రైట్స్ కమిషన్

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 26: ఆంధ్ర మహిళా సభ దుర్గాబాయి దేశ్‌ముఖ్ వికలాంగుల వృత్తి శిక్షణ, పునరావాస కేంద్రాన్ని చైల్డ్ రైట్స్ కమిషన్ మంగళవారం సందర్శించింది. వికలాంగులకు జీవనోపాధి కోసం నైపుణ్యాలను అందించే లక్ష్యంతో ఈ కేంద్రం వృత్తి శిక్షణను, విద్యావేత్తలకు ప్రత్యేక ఉపాధ్యాయ శిక్షణా కోర్సులను కూడా అందిస్తున్నది. పాఠశాల నిర్వహిస్తున్న తీరును, విద్యాబోధన…
