విషాద కల్లోలిత విపరిణామ క్రమం!
నిర్లిప్తతకు, నిరాదరణకు గురవుతున్న బాల్యం చిగురులు మొగ్గలు తొడగడం, పువ్వులుగా వికసించి పరిమళించి, ఫలించి, తరువాత రాలిపోవడం.. మళ్లీమళ్లీ ‘మొగ్గలు’ పువ్వులుగా ఎదగడం పునరావృత్తి.. ఇదీ ప్రాకృతిక పరిణామ క్రమం! కానీ సమాజంలో సహజ ‘పునరావృత్తి’తోపాటు, అసహజమైన, అన్యాయమైన ‘పునరావృత్తి’ జరుగుతోంది. ‘మొగ్గలు’ మొగ్గలుగానే మిగిలిపోతున్నాయి, మొగ్గలు ‘మొగ్గలు’గానే రాలిపోతున్నాయి. ఇలా వికసించని మొగ్గలు బాల…