చికిత సంకల్పం యువతకు స్ఫూర్తిదాయకం

– ఆర్చరీ వరల్డ్ చాంపియన్ సాధించడంపై సీఎం అభినందనలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 26: ప్రపంచ యూత్ ఆర్చరీలో స్వర్ణ పతకం సాధించి వరల్డ్ చాంపియన్‌గా నిలిచిన పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్‌పూర్ గ్రామానికి చెందిన చికిత తానిపర్తికి ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ‘ఎక్స్’ వేదికగా అభినందనలు తెలిపారు. ఆర్చరీ అండర్ 21 కేటగిరీలో కెనడాలో…
