ప్రజాతంత్ర డైరీ, క్యాలెండర్ 2023 ఆవిష్కరణ
ప్రజాతంత్ర క్యాలెండర్, డైరీ ని ఆవిష్కరించిన ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్భాస్కర్… ప్రజాతంత్ర దినపత్రిక 2023 క్యాలెండర్, డైరీ ని హనుమకొండ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ భాస్కర్ ఆదివారం సర్క్యూటివ్ గెస్ట్ హౌస్ లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాతంత్ర దినపత్రిక తెలంగాణ ఉద్యమం కాలంలో ప్రజలను…