Tag Chief Ministers

సందర్భం ఒక్కటే,సమస్యలే వేర్వేరు!?

“ఇద్దరు తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రుల చిత్రమైన రాజకీయం. ఒకరు ప్రతిపక్షం చీటికిమాటికి వీధుల్లో రచ్చేమిటని ప్రశ్నిస్తుంటే,మరో తెలుగు రాష్ట్రం తెలంగాణా లో ప్రతిపక్షనేత మౌనం వీడి వీధిలోకి రావాలని మరో అధికార కేంద్రం హడావిడి.సందర్భం ఒక్కటే సమస్యనే పరస్పరవిరుద్దం.వేర్వేరు.ఒకచోట ప్రతిపక్షనేత వీధికెక్కి రచ్చచేయోద్దు… మరోచోట ప్రతిపక్షనేత వీధి కెందుకు రావడంలేదు.రచ్చ ఎందుకు చేయడంలేదు?.ఇదికదా అసలు రాజకీయాలు…