కార్యకర్తల కష్టంతోనే తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం
తెలంగాణ స్పూర్తితో కేంద్రంలోనూ అధికారంలోకి వద్దాం.. రాష్ట్రంలో బీఆరెస్ మాదిరిగానే కేంద్రంలో బీజేపీని బొందపెట్టాలి.. చర్లపల్లి జైలులో కేసీఆర్ కు చిప్పకూడు ఖాయం.. తుక్కుగూడ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 6: తెలంగాణలో కార్యకర్తల శ్రమ, కష్టం, మీ త్యాగంతోనే ఇందిరమ్మ రాజ్యం ఏర్పడిరదని తెలంగాణ స్పూర్తితోనే కేంద్రంలోనూ కాంగ్రెస్ ను…