భద్రాద్రి రాముని సాక్షిగా ఆగస్టు 15న 2 లక్షల రైతు రుణమాఫీ
దిల్లీలో మోదీ..గల్లీలో కేడీ(కేసీఆర్) ఇద్దరు దొంగలే దిగిపో..దిగిపో అనడానికి తెలంగాణ కెసిఆర్ అయ్య జాగీరు కాదు.. గ్యారంటీగా రాష్ట్రంలో 10 ఏండ్లు కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలలో ఐదు అమలు..రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం మోదీకి తెలంగాణ ఇవ్వడం ఇష్టం లేదు…అందుకే పార్లమెంట్ సాక్షిగా విషం చిమ్మాడు మహబూబాబాద్ జన జాతరలో ముఖ్యమంత్రి రేవంత్…