Take a fresh look at your lifestyle.
Browsing Tag

Chief Minister KCR

లక్ష ఉద్యోగాల పేరుతో మోసం

నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కోవిడ్‌తో రాష్ట్రం అల్లకల్లోలం అవుతున్నా కెసిఆర్‌ ‌బయటకు రాలే సిఎం తీరుపై మండిపడ్డ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ నిరుద్యోగులకు లక్ష ఉద్యోగాలు ఇస్తానని మోసం చేశారని ముఖ్యమంత్రి…

రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడులు

82 లక్షల మెట్రిక్‌ ‌టన్నుల ధాన్యం కొనుగోళ్లు దేశానికి అన్నం పెట్టేస్థాయికి ఎదిగిన తెలంగాణ పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్‌ ‌మారెడ్డి శ్రీనివాస్‌ ‌రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో గుక్కెడు నీటికి... బుక్కెడు బువ్వకేడ్చిన తెలంగాణ రైతాంగం నేడు…

గంగా జమునా తహజీబ్ కు ప్రతీక..!

ముఖ్యమంత్రి కేసీఆర్ రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు ..! హైదరాబాద్,మే 13:పవిత్ర రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరీసోదరులకు   ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. ఉపవాస దీక్షలతో రంజాన్  మాసం శాంతి,ప్రేమ, దయ, సౌభ్రాతృత్వం…

ఈటల ఒక్కరేనా ..!

ఒక వైపు కొరోనా తో రాష్ట్రం గందరగోళ పరిస్థితిలో ఉండగా ఆ శాఖకు చెందిన ఆరోగ్యశాఖమంత్రి ఈటల రాజేందర్‌నుండి ఆ శాఖను రాష్ట్ర ముఖ్యమంత్రి తనకు బదలాయించుకోవడం, ఈటెల ఏశాఖ లేని మంత్రిగా మిగిలిపోవడం లాంటివి ఊహించని పరిణామాలు. వాస్తవంగా టిఆర్‌ఎస్‌…

పాలమూరుకు ముఖ్యమంత్రి కెసిఆర్

మంగళ వారం ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తండ్రి నారాయణ గౌడ్ దశదిన కర్మ కార్యక్రమానికి  సీఎం కేసీఆర్ రానున్నట్లు జిల్లా అధికారులు తెలిపారు.

శాసనమండలికి గోరెటి ఎంకన్న .. బస్వరాజు సారయ్య, దయానంద్‌

గవర్నర్‌ ‌కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులు సిఫార్సు చేసిన రాష్ట్ర కేబినేట్‌ గవర్నర్‌ ‌కోటాలో రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మూడు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను తెలంగాణ మంత్రివర్గం ఖరారు చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌సమక్షంలో జరిగిన…

19‌న రాష్ట్రమంత్రివర్గ సమావేశం

కేంద్ర మార్గదర్శకాలు, లాక్‌డౌన్‌ ‌పొడిగింపుపై చర్చ తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈనెల 19న జరుగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో మధ్యాహ్నం 2 30 గంటలకు ఈ సమావేశం జరుగనుంది. కొరోనా వైరస్‌ ‌కట్టడికి రాష్ట్రంలో…

మీడియాను అడ్డుకొకండి..! పోలీసులకు మీడియా అకాడమీ చైర్మన్ విజ్ఞప్తి

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో జర్నలిస్టులు అత్యవసర సేవల విభాగంలోకి వస్తారు కనుక పోలీసులు  జర్నలిస్టులను అడ్డుకోరాదని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ విజ్ఞప్తి…

నేడు ఢిల్లీకి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌ట్రంప్‌తో రాష్ట్రపతి విందుకు హాజరు

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ‌ట్రంప్‌ ‌గౌరవార్థం భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ ‌కోవింద్‌ ఇవ్వనున్న విందులో పాల్గొనేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. మంగళవారం సాయంత్రం రాష్ట్రపతి భవన్‌లో నోరూరించే అరుదైన విందు…

ముక్తేశ్వరుని సన్నిధిలో ముఖ్యమంత్రి కేసీఆర్‌

‌ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌గురువారం కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించారు. కరీంనగర్‌ ‌నుంచి సీఎం హెలికాప్టర్‌లో కాళేశ్వరం చేరుకున్నారు. హెలికాప్టర్‌ ‌నుంచి మేడిగడ్డ జలాశయం, కన్నేపల్లి పంప్‌హౌస్‌లను విహంగ వీక్షణం చేశారు. అనంతరం గోదావరి…