ఇక్కడి రైతులను పట్టంచుకోని కెసిఆర్ మర్మమేమిటో
రెడ్డి కులం కాదు.. టైటిల్ మాత్రమే అందరినీ ఆదుకుని బువ్వపెట్టే కులం: పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్య హైదరాబాద్,మే23: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి…వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పంజాబ్ రైతులకు సీఎం కేసీఆర్ ఆర్థికసాయం అందజేయడంపై రేవంత మండిపడ్డారు. తెలంగాణ రైతులను కనీసం పలకరించని కేసీఆర్… పంజాబ్ రైతులకు సాయం చేయడం పట్ల మర్మమేమిటోనని…