నేను కష్టపడేది తెలంగాణ ప్రజల కోసమే.. నాకు పదవులు లెక్క కాదు
బిఆర్‌ఎస్‌ను గెలిపిస్తే అభివృద్ధి ముందుకు.. కాంగ్రెస్ గెలిస్తే అభివృద్ధి ఉండదు కాంగ్రెస్ తెచ్చేది భూమాత కాదు.. భూమేత ఇందిరమ్మ రాజ్యంలో బాగుపడిన దాఖలాలు లేవు జగిత్యాల ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కేసిఆర్ జగిత్యాల, ప్రజాతంత్ర, నవంబర్ 26: నేను కష్టపడేది తెలంగాణ ప్రజల కోసమేనని నాకు పదవులు గడ్డిపోచతో సమానమని ముఖ్యమంత్రి కేసీఆర్…