నగర ప్రధాన ప్రాంతాలను కలుపుతూ మెట్రోరైలు
![](https://www.prajatantranews.com/wp-content/uploads/2024/08/image-2024-01-03T012225.066.png)
అత్యధిక ప్రయాణీకులకు అందుబాటులో మెట్రోరైలు ప్రయాణం మెట్రో రైలుపై అధికారులతో ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి సమీక్ష మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డికి పలు సూచనలు హైదరాబాద్, ప్రజాతంత్ర,జనవరి 02: నగరంలోని ప్రధాన ప్రాంతాలను కలుపుతూ వెళ్లేలా మెట్రోరైలు నిర్మాణం జరుగాలని, దీనికి ప్రతిపాదనలు తయారు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్…