విధుల్లో నిబద్ధతకు హోంగార్డుకు చీఫ్ జస్టిస్ ప్రశంస
కారు ఆపి పుష్పగుఛ్చంతో అభినందన ప్రజాతంత్ర, హైదరాబాద్, ఏప్రిల్ 8 : తన విధులను చిత్తశుద్ధితో నిర్వర్తిస్తున్న ఓ ట్రాఫిక్ హోంగార్డ్‌కు ఊహించని సత్కారం లభించింది. సాక్షాత్తూ రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ తన వాహనాన్ని ఆపి..ఆ హోంగార్డుకు పుష్పగుచ్ఛం ఇచ్చి సత్కరించారు. ఈ ఊహించని సన్మాన కార్యక్రమం అబిడ్స్‌లోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం…