తెలుగు మట్టి వాసనలు మరచిపోవద్దు
తెలుగువాడినైనందుకు నాకు గర్వంగా ఉంది న్యూజెర్సీ పర్యటనలో చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ న్యూజెర్సీ, జూన్ 25 : తెలుగు ప్రజల్లో ఒకడినైనందుకు గర్విస్తున్నానని సుప్రీమ్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. తెలుగు కమ్యూనిటీ ఆఫ్ అమెరికా ఆధ్వర్యంలో న్యూజెర్సీలో నిర్వహించిన ‘ట్ అండ్ గ్రీట్’ కార్యక్రమంలో సీజేఐ జస్టిస్ ఎన్వీ…